ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఇతర రుగ్మతల మధ్య తేడా ఏమిటి..?

సాక్షి లైఫ్ : ఆటిజంను పూర్తిగా నయం చేయవచ్చా..? ఒక పిల్లవాడికి మరొక పిల్లవాడికి ఆటిజం లక్షణాల విషయంలో ఎలాంటి మార్పులు ఉంటాయి..? ఆటిజంతో బాధపడుతున్న పిల్లలలో లక్షణాలు ఎలా ఉంటాయి? తల్లిదండ్రులు ఆటిజంతో బాధపడుతున్న పిల్లలలో ఇంద్రియ సున్నితత్వాన్ని ఎలా గుర్తించగలరు? ఎలాంటప్పుడు పిల్లలకు ఆటిజం ఉందని గమనించవచ్చు..? పిల్లలలో ఆటిజానికి సంబంధించిన కొన్ని సాధారణ లక్షణాలు ఏమిటి..? మాట్లాడలేని పిల్లలను ఎలా గుర్తించాలి..? ఆటిజంకు దోహదపడే నిర్దిష్ట జన్యు లేదా పర్యావరణ కారకాలు ఏమైనా ఉన్నాయా? చిన్న పిల్లలలో ఆటిజన్ను ఎలా నిర్ధారణ అవుతుంది? పిల్లల ప్రవర్తన, కమ్యూనికేషన్, సామాజిక పరస్పర చర్యలను ఆటిజం ఎలా ప్రభావితం చేస్తుంది? పిల్లలలో ఆటిజం ప్రారంభ సంకేతాలు ఎలా ఉంటాయి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పిల్లల వైద్యనిపుణులు డా.తోట ఉషారాణి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూడండి..

More videos

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com