సాక్షి లైఫ్ : టీనేజ్‌లో డిప్రెషన్‌కు ప్రధాన కారణాలు ఏమిటి? టీనేజ్‌కు డిప్రెషన్ లేదా ఆందోళన వంటి మానసిక ఆరోగ్యసమస్యలు జన్యుపరంగా వస్తాయా..? యువత పార్టీలు లేదా సమూహ కార్యకలాపాలు వంటి సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉంటే ఎలా అర్థం చేసుకోవాలి..?సోషల్ మీడియాను ఉపయోగించడం లేదా తోటివారితో కమ్యూనికేట్ చేయడం పూర్తిగా ఆపివేశారా? టీనేజ్‌లోని డిప్రెషన్ వారి చదువు పనితీరును ఎలా ప్రభావితం చేస్తుంది? పిల్లలు, యువతలో డిప్రెషన్ సంకేతాలు ఎలా ఉంటాయి..? మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ మధ్య తేడాను ఎలా గుర్తించాలి..?యుక్తవయసులో ఎలాంటి శారీరక లక్షణాలు డిప్రెషన్ ను సూచిస్తాయి? తరచుగా తలనొప్పి, కడుపునొప్పి లేదా ఇతర శారీరక సమస్యలకు ప్రధాన కారణాలు..? నిద్రలేమి లేదా అధిక నిద్ర సమస్యలను ఎదుర్కొంటే ఏమౌతుంది..? మీ పిల్లలు వేరుగా ఒంటరిగా ఉంటున్నారా..? కుటుంబ సభ్యులతోగానీ, స్నేహితులతోగానీ సరిగా కలడం లేదా..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ సైకియాట్రిస్ట్ డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి సాక్షి లైఫ్ కు మరిన్ని విశేషాలు అందించారు. ఈ వీడియో చూసి ఆ విశేషాలు తెలుసుకోండి..
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com