ఆయుర్వేద వైద్యంలో గుండె సంబంధిత సమస్యలకు చికిత్స ఉందా..?

సాక్షి లైఫ్ : చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే సహజమైన ఆహారాలు..? కొలెస్ట్రాల్ నిర్వహణలో మొక్కల స్టెరాల్స్, స్టానాల్స్ పాత్ర ఏమిటి? కొలెస్ట్రాల్ స్థాయిలను ఎన్నాళ్లకు ఒకసారి తనిఖీ చేయాలి..? న్యాచురల్ గా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే..ఏమి చేయాలి..? ఏ లక్షణాలు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను సూచిస్తాయి? అధిక స్థాయి ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్‌తో సంబంధం ఉన్న అనారోగ్య సమస్యలు ఏమిటి? కొలెస్ట్రాల్-తగ్గించాలంటే ఆహారంలో ఏ ఆహారాలు చేర్చాలి? ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను ఆహారంలో చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అనే అంశాలను గురించి ఆయుర్వేద వైద్య నిపుణులు డా. సుచిత సాక్షి లైఫ్ కు వివరించారు. ఆవిశేషాలు తెలుసుకోవాలంటే..? ఈ వీడియో చూడండి.

More videos

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com