పిల్లలకు, పెద్దలకు బీఎంటీ విషయంలో ఎలాంటి తేడాలుంటాయి..?

సాక్షి లైఫ్ : ఎముక మజ్జ మార్పిడిలో రికవరీ,సైడ్ ఎఫెక్ట్స్..? ఎముక మజ్జ మార్పిడి సాధారణ దుష్ప్రభావాలు ఏమిటి..? బీఎంటీ తర్వాత రికవరీకి ఎంత సమయం పడుతుంది? గ్రహీతలు ఏ దీర్ఘకాలిక ప్రభావాల గురించి తెలుసుకోవాలి..? మార్పిడి తర్వాత ఎలాంటి తదుపరి సంరక్షణ అవసరం? ఎముక మజ్జ మార్పిడి ప్రక్రియ ఎలా పని చేస్తుంది..? దాతలు -గ్రహీతలకు ఏ రకమైన జాగ్రత్తలు అవసరం? ఎముక మజ్జ మార్పిడి విషయంలో దాత, గ్రహీత ఇద్దరికీ కలిగే నష్టాలు ఏమిటి? ఎముక మజ్జ మార్పిడి (బీఎంటీ) అంటే ఏమిటి? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ బోన్ మ్యారోవ్ ట్రాన్స్ ప్లాంట్ ఫిజీషియన్ డా. బైరెడ్డి పూజిత సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

More videos
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com