సాక్షి లైఫ్ : జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల లివర్ సమస్యలు ఎందుకు వస్తాయి..? జంక్ ఫుడ్ అధిక వినియోగం వల్ల మధుమేహం..? జంక్ ఫుడ్ పై అవగాహన పెంపొందించడానికి ఏమేం చేయాలి..? షుగర్, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న జంక్ ఫుడ్ మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? జంక్ ఫుడ్ వల్ల ఈ రోగాలు వస్తాయి..? జంక్ ఫుడ్ వినియోగం వల్ల పోషకాహార సమస్యలు తలెత్తుతాయా..? జంక్ ఫుడ్ లో ఉండే సంతృప్తి కొవ్వులు గుండెకు హాని కలిగిస్తాయా..? ఫ్యాటీ లివర్ వ్యాధి ఎలాంటి అలవాట్ల కారణంగా వస్తుంది..? ప్రిజర్వేటివ్స్ ఉన్న హానికర పదార్థాలు శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? అనే అంశాలను గురించి ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వాసిరెడ్డి అమర్ నాథ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియోను చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com