పిల్లలు కంటి ఆరోగ్యానికి లుటిన్, జియాక్సంతిన్ కలిగిన ఆహారాలు ఎలా పనిచేస్తాయి?

సాక్షి లైఫ్ : క్యారెట్ వంటి ఆహారాలలో లభించే బీటా-కెరోటిన్ దృష్టికి ఎలా సహాయపడుతుంది? వృద్ధులలో కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గించడానికి ఏ ఆహారాలు ఉపయోగ పడతాయి? పిల్లలలో సాధారణంగా వచ్చే కంటి సమస్యలను, అంటే సమీప దృష్టిని నివారించడానికి సమతుల్య ఆహారం ఎలా దోహదప డుతుంది? ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కంటి ఆరోగ్యాన్ని ఎలా మెరుగు పరుస్తాయి..? దృష్టిని ఎలా కాపాడుతాయి? కంటి వ్యాధులను నివారించ డంలో విటమిన్ "సి" పాత్ర ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ డైటీషియన్ డా. అబితా సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

More videos
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com