మోకాళ్ల నొప్పి ఉన్నవారు ఎలాంటి పనులు చేయకూడదు..?

షేర్ చేయండి:
సాక్షి లైఫ్ : శస్త్రచికిత్స లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుకోవచ్చా..? ఉదయం లేవగానే మోకాళ్ల నొప్పి ఎందుకు ఎక్కువగా ఉంటుంది..? మెట్లు ఎక్కేటప్పుడు మోకాళ్లు ఎందుకు నొప్పిస్తాయి..? ఎక్కువ బరువు మోకాళ్ల నొప్పులకు కారణమా..? మోకాళ్ల నొప్పులు యువతలో కూడా ఎందుకు పెరుగుతున్నాయి..? రోజూ నడక మోకాళ్లకు మంచిదా లేదా చెడ్డదా..? మోకాళ్ల నొప్పులకు వేడి నీటి కాపడం పనిచేస్తుందా..? చల్లని వాతావరణంలో మోకాళ్ల నొప్పి ఎందుకు పెరుగుతుంది..? కుర్చీలో కూర్చునే విధానం మోకాళ్ల నొప్పిపై ప్రభావం చూపుతుందా..? మోకాళ్ల నొప్పులకు ఆయిల్ మసాజ్ ఉపయోగపడుతుందా..? ఇంట్లో చేసే ఒక్క సింపుల్ వ్యాయామంతో మోకాళ్ల నొప్పి తగ్గుతుందా..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు డా.సి.ఎల్. వెంకట్రావ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.