గర్భిణీగా ఉన్నప్పుడు ఎలాంటివాళ్లకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది..?

సాక్షి లైఫ్ : ఊబకాయం ఉన్న గర్భిణీలకు ఆహార నియమాలు ఎలా ఉండాలి? గర్భం లోపల బేబీ బరువుపెరగకుండా చూసుకోవడానికి గర్భిణీలు ఏమి చేయాలి?ఊబకాయం ఉన్న గర్భిణీకి సాధారణ ప్రసవం లేదా సి-సెక్షన్ ఏది సరైనది?ఊబకాయాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రొఫెషనల్ (డాక్టర్ లేదా డైటిషియన్ సలహా ఎందుకు తీసుకోవాలి?ఊబకాయంతో ఉన్న గర్భిణీలు ఎలాంటి వ్యాయామాలు చేయడం మంచిది? అనే అంశాలను గురించి ప్రముఖ డైటిషియన్ డీటీ. దీప్తి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

More videos
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com